Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»హ్యాపీ బర్త్ డే: రేవంత్ సంచలన ట్వీట్

    హ్యాపీ బర్త్ డే: రేవంత్ సంచలన ట్వీట్

    February 17, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 REVANTH

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ఖాతాలో సంచలన పోస్ట్ ప్రత్యక్షమైంది. ఊసరవెళ్లి ఫొటోను షేర్ చేస్తూ, జన్మదిన శుభాకాంక్షలు… అంటూ రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో వాక్యాన్ని జోడించడం తీవ్ర చర్చకు దారి తీసింది.

    గురువారం ఉదయం 9.10 గంటలకు రేవంత్ ట్విట్టర్ ఖాతాలో గల ఈ పోస్టును ట్వీట్ చేయడం గమనార్హం. అయితే రేవంత్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసి ఉంటారనే అంశంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడడం విశేషం. రేవంత్ ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

    జన్మదిన శుభాకాంక్షలు… pic.twitter.com/RaVDwU0zZw

    — Revanth Reddy (@revanth_anumula) February 17, 2022
    revanth reddy revanth tweet TPCC President టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ట్వీట్ రేవంత్ రెడ్డి
    Previous Articleకేసీఆర్ బర్త్ డే: ఈ లీడర్ స్టైల్ వెరైటీ
    Next Article కాసేపట్లో సమ్మక్క రాక

    Related Posts

    ‘పొంగులేటి’ వెనుక ఎవరు..!?

    June 22, 2023

    ‘తెలంగాణా టైగర్’: రేవంత్ పై ఆర్జీవీ ట్వీట్

    April 28, 2022

    Breaking: జగ్గారెడ్డి బాధ్యతలకు పీసీసీ ‘కత్తెర’

    March 21, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.