తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ అధికారిక నియామకపు ఆదేశాలను జారీ చేసింది. మరో అయిదుగురు నాయకులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరిలో జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్ లు ఉన్నారు. మరో పది మందిని ఉపాధ్యక్షులుగా నియమించారు. నియామకపు ఉత్తర్వులను దిగువన చూడవచ్చు.