Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»వరంగల్ మార్కెట్ చరిత్రలోనే ‘రికార్డ్’

    వరంగల్ మార్కెట్ చరిత్రలోనే ‘రికార్డ్’

    March 3, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 mirchi

    వరంగల్ వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి ఓ రికార్డు నమోదైంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ. 32 వేలు పలకడం విశేషం. దేశీ రకం మిర్చి ఇక్కడ ఇంత ధర పలకడం మార్కెట్ చరిత్రలోనే ప్రప్రథమంగా వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లికి చెందిన రైతు భిక్షపతి తన మిర్చి పంటను వరంగల్ మార్కెట్ కు విక్రయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయి ధర పలికిన మిర్చిని పండించిన రైతు భిక్షపతిని వరంగల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి సన్మానించారు.

    Record price for chillies warangal Warangal market దేశీ రకం మిర్చి మిర్చికి రికార్డు స్థాయి ధర వరంగల్ మార్కెట్
    Previous Article‘స్వామి’తో కేసీఆర్ భేటీ
    Next Article ఇక టీఆర్ఎస్ కార్యకర్తలకే ‘దళితబంధు’!

    Related Posts

    వరంగల్ ‘ల్యాండ్ పూలింగ్’: రెవెన్యూ అధికారులూ భూములు కొన్నారా !?

    May 12, 2022

    హెల్త్ సిటీగా ఓరుగల్లు: కీలక ఉత్తర్వు జారీ

    December 4, 2021

    వరంగల్‌, హన్మకొండ జిల్లాలు… ఒక పరిశీలన

    June 22, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.