తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే భాషా సౌందర్యానికి, సంస్కారానికి సంబంధించిన అంశం. తన గురించో, తన అనుచరుల గురించో ఏవో భూ కబ్జా వార్తలు రాశాడనే ఆగ్రహంతో ఓ జర్నలిస్టును ఆయన ఎలా బెదిరిస్తున్నాడో చూడండి. నిరాధార వార్తలు రాస్తే అందుకు అనుసరించాల్సిన చట్టపరమైన పద్ధతులు ఉన్నాయి. కానీ ఈయనకు అవేవీ గుర్తున్నట్టు లేదు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ‘వాయిస్’గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియోను దిగువన వినండి. వింటున్నప్పుడు మరీ బూతుల తీవ్రత ఎక్కువగా ఉందని భావిస్తే మధ్య, మధ్యలో చెవులు మూసుకుంటూ వినాలని ప్రత్యేకంగా మనవి.