Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»National News»మరో కట్టడానికి ‘యునెస్కో’ గుర్తింపు

    మరో కట్టడానికి ‘యునెస్కో’ గుర్తింపు

    July 27, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 dholavira

    ఇండియాలోని మరో కట్టడానికి వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తింపు లభించింది. గుజరాత్ లోని ధోలవిరాను వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. ఈమేరకు వారసత్వ కట్టడాల జాబితాలో ఈ చారిత్రిక కట్టడాన్ని చేరుస్తూ యునెస్కో ట్వీట్ చేసింది. హరప్పా నాగరికతనాటి పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి గాంచింది. కచ్ జిల్లాలో గల ధోలవిరా పట్టణానికి 4,500 ఏళ్లనాటి చారిత్రక ఆధారాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. తెలంగాణాలోని రామప్ప దేవాలయం సరసన ధోలవిరి కూడా వారసత్వ కట్టడంగా చేరడం విశేషం. యునెస్కో గుర్తించిన 40వ వారసత్వ సంపదగా ధోలవిరా కీర్తిని గడించింది.

    🔴 BREAKING!

    Dholavira: A Harappan City, in #India🇮🇳, just inscribed on the @UNESCO #WorldHeritage List. Congratulations! 👏

    ℹ️ https://t.co/X7SWIos7D9 #44WHC pic.twitter.com/bF1GUB2Aga

    — UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳😷 (@UNESCO) July 27, 2021
    Dholavira Gujarat UNESCO
    Previous Article‘ఐపీఎస్’ల ఆకస్మిక బదిలీ
    Next Article కర్నాటక కొత్త సీఎంగా ‘బొమ్మై’

    Related Posts

    పెళ్లాంతో వేగలేక పోలీస్ స్టేషన్ కు నిప్పు!

    August 31, 2021

    ‘రామప్ప’కు అంతర్జాతీయ ఖ్యాతి

    July 25, 2021

    గుజరాత్ లో ‘బ్లాక్ ఫంగస్’ కలకలం: తొమ్మిది మంది బలి

    December 18, 2020

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.