రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగిందని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, డాక్టర్ల సూచన మేరకు ఐసొలేషన్ లో ఉన్నట్లు సీఎం రమేష్ స్వయంగా ట్వీట్ చేశారు. I have tested positive for #COVID__19. Whilst I am doing fine, I am being under isolation on the recommendation of doctors.— Dr. CM Ramesh (@CMRamesh_MP) August 7, 2020