తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ జరిగింది. తనకు కరోనా సోకినట్లు సోమేష్ కుమార్ కూడా స్వయంగా ప్రకటించారు. corona somesh kumar Telangana Chief Secretary