తెలంగాణా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. ఈనెల 17వ తేదీన కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘కోటి వృక్షార్ఛన’లో పాల్గొనాల్సిందిగా కోరారు. ఒకే రోజు… ఒకే గంటలో… కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ కు హరిత కానుక ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. రోజా ట్వీట్ ను దిగువన చూడవచ్చు.