Browsing: Editor’s Pick

Editor’s Pick

వెళ్ళండి, వెళ్ళండిరూపాయికి, ఐదు రూపాయలకేదిక్కులేదు ఇప్పుడు..చెల్లని నాణాలు మీరువొల్లని నాణాలుమీరువిలువలేని మీతోఇక మాకేం పని?పూర్వ వైభవాలంటారావాటిని మీతోనే ఉంచుకోండిపైసకు నాలుగు చేగోడీలుపది పైసల నేల టికెట్టురెండణాల టెంకాయఐదు…

దసరా పర్వదినం సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆహార్యం విశేసంగా ఆకట్టుకుంది. సాధారణంగా పోలీస్ యూనిఫాంలో…

హెడ్డింగ్ వింతగా ఉంది కదూ! ఆ హెడ్డింగ్ తాలూకు అసలు సంగతేమిటో తెలుసుకునే ముందు ఫొటోను ఓసారి నిశితంగా చూడండి. ప్రమాదంలో కుడిచేతిని కోల్పోయిన ఓ వ్యక్తి…

ఫోటో చూశారుగా..? పోలీస్ యూనిఫాంలో దుస్తుల్లో హలం పట్టి సేద్యం చేస్తున్న ఇతను రైతేనా? అని సందేహించాల్సిన అవసరమే లేదు. వాస్తవమే… ఆయన రైతు కాదు. ఓ…

చూశారుగా…! రైతుల కోసం ప్రత్యేకంగా ఓ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటైంది. కులాలవారీగా, హోదాలవారీగా, ప్రవాసాంధ్ర సంబంధాల పేరుతో వివిధ రకాల మ్యారేజ్ బ్యూరోలు అనేకంగా ఉన్నాయి. కానీ…