Close Menu
    Facebook X (Twitter) YouTube
    Tuesday, November 28
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»National News»వీడియో: కుప్పకూలిన 8 అంతస్తుల బిల్డింగ్

    వీడియో: కుప్పకూలిన 8 అంతస్తుల బిల్డింగ్

    October 1, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 shimla

    షిమ్లాలో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ పేక మేడలా కూలిపోయింది. అయితే భారీ వర్షాల తీవ్రతను ముందే పరిగణనలోకి తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

    కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖాచిఘాటి ప్రాంతంలోని ఈ బిల్డింగ్ లో నివాసముంటున్నవారిని ఖాళీ చేయించారు. అయితే పక్కనే గల రెండంతస్తుల బిల్డింగ్ తోపాటు, ఓ హోటల్ కు మాత్రం నష్టం వాటిల్లింది. భారీ వర్షాల ధాటికి ఎనిమిది అంతస్తుల భవనం ఎలా కూలిందో దిగువన గల వీడియోలో చూడవచ్చు.

    A multi-storey building collapsed in Kachighati area of #Shimla today evening.

    Looks like it’s straight out of a movie scene 😳 pic.twitter.com/jMAYFAxuLv

    — Diksha Verma (@dikshaaverma) September 30, 2021
    Building collapses incident Kachighati Building Shimla Building కుప్పకూలిన బిల్డింగ్ వీడియో షిమ్లా ఘటన
    Previous Articleఅర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో సీఎం
    Next Article పోలీసుల ‘తీరు’పై సీజేఐ ఆగ్రహం

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.