Close Menu
    Facebook X (Twitter) YouTube
    Wednesday, November 29
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»‘ఆప్’ ఎమ్మెల్యే ప్లాస్మా దానం

    ‘ఆప్’ ఎమ్మెల్యే ప్లాస్మా దానం

    July 18, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 atishi2

    ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అతిషి శనివారం తన ప్లాస్మాను దానం చేశారు. ఇటీవలే ఆమె కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. తన ప్లాస్మా దానానికి సంబంధించిన అంశాన్ని ఎమ్మెల్యే అతిషి ట్వీట్ చేస్తూ, కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు తనలాగే ప్లాస్మాను దానం చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా బ్యాంకుకు ప్లాస్మాను దానం చేసిన ఎమ్మెల్యే అతిషిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా అభినందించారు.

    Donated plasma at the ILBS Plasma Bank today! Would like to urge all recovered COVID patients to come forward and donate their plasma. It is very rare that one gets an opportunity to save someone’s life; and plasma can do just that! pic.twitter.com/o6ctXQQOI7

    — Atishi (@AtishiAAP) July 18, 2020
    Previous Articleకరోనా తీవ్రం… ఛత్తీస్ గఢ్ సర్కార్ కీలక నిర్ణయం
    Next Article అబ్బే… ఆ వీడియోలో ఏదో ‘దృశ్య’ లోపం! నమ్మేదెట్ల?

    Related Posts

    సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఖరారు!

    November 1, 2023

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.