తెలంగాణా వ్యాప్తంగా 15 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీకి గురైనవారిలో ఆకుల శ్రీనివాస్, గిరి కలకోట, ఎ. బాలాజీ, పి. శ్రీధర్ రెడ్డి, కె. పృథ్వీకర్ రావు, ఎస్. భీంరెడ్డి, ఎం. సుదర్శన్, కె. శ్రీనివాసరావు, పీవీ గణేష్, ఎం. తిరుపతన్న, సీహెచ్. రామేశ్వర్, ఎ. విశ్వప్రసాద్, వి. భాస్కర్, వి. జైపాల్ రెడ్డి, ఎస్ఆర్ దామోదర్ రావులు ఉన్నారు. ఈమేరకు డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలు దిగువన చూడవచ్చు.