తుమ్మల x అజయ్ వర్గీయుల ‘సోషల్’ వార్!

ఖమ్మం జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో ఇదో పెను దుమారం. ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ ఆఫీసులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫొటో తొలగించారనే అంశం ప్రామాణికంగా ఈ యుద్ధం జరుగుతుండడం గమనార్హం. తుమ్మల వర్గీయుల పోస్టులను మంత్రి అజయ్ వర్గీయులు గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సోషల్ మీడియా … Continue reading తుమ్మల x అజయ్ వర్గీయుల ‘సోషల్’ వార్!