ఎన్కౌంటర్ ‘పండుగ’ కాదు!

ఔను…ఎన్కౌంటర్ చేయగానే పోలీసులకు పండుగ కాదు. ఆ తర్వాతే మొదలవుతుంది వారికి అసలు బాధ. దిశ హత్యోదంతంలో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసుల చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సత్వర న్యాయంగా ప్రాచుర్యం పొందుతున్న ఈ ఘటనలో తెలంగాణా పోలీసులకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇదే దశలో ఎన్కౌంటర్ ను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి కూడా. దిశ నిందితుల ఎన్కౌంటర్ అంశంలో ఇటు తెలంగాణా హైకోర్టులోనేగాక, అటు సుప్రీంకోర్టులోనూ వివిధ రకాల పిటిషన్లు … Continue reading ఎన్కౌంటర్ ‘పండుగ’ కాదు!