‘ట్రస్టు’ లేని ‘పునరుద్ధరణ’…! కిరణ్ ప్రభుత్వ బాటలోనే కేసీఆర్ సర్కార్ తీరు!!

మేడారంలో అక్షరాలా రూ. 75 కోట్ల విలువైన జాతర సౌకర్యాల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలోనే ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిని ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే కదా? సరే ప్రభుత్వం అన్నాక పాలనా సౌలభ్యం కోసం ఏ అధికారినైనా, ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. అది పాలకుల ఇష్టం. ప్రజా ప్రయోజనమో, పాలక ప్రయోజనమో..ఏదైనా కావచ్చు.. పరిపాలనలో భాగంగా అధికారులు అటూ, ఇటూ మారుతుంటారు. కానీ కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరయ్యే గిరిజన పండుగ, … Continue reading ‘ట్రస్టు’ లేని ‘పునరుద్ధరణ’…! కిరణ్ ప్రభుత్వ బాటలోనే కేసీఆర్ సర్కార్ తీరు!!