పొలిటికల్ బ్రేకింగ్…? కడియం ఇంట్లో నేడు కేసీఆర్ లంచ్…!June 21, 2021 తెలంగాణా సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఇది అనూహ్య ఘటనగా అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎప్పటిలాగే తన వరంగల్ పర్యటనలో కేసీఆర్ ఈసారి రాజ్యసభ సభ్యుడు…