‘దళిత బంధు’పై సీఎం అనూహ్య నిర్ణయం… అందుకేనా!?August 4, 2021 ‘దళిత బంధు’ పథకంపై తెలంగాణా సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పథకం ప్రారంభ తేదీకి ముందే మరో ప్రాంత లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులు…