భూముల డిజిటల్ సర్వే: తెలంగాణా సీఎస్ కీలక ప్రకటనJune 1, 2021 తెలంగాణాలో భూముల డిజిటల్ సర్వేపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సర్వేకు సంబంధించి 17 కంపెనీలతో త్వరలోనే సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.…