అదిగదిగో… సమ్మక్క రాక దృశ్యంFebruary 17, 2022 లక్షలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో ఎదురుచూస్తున్న సమ్మక్క తల్లి మేడారానికి బయలుదేరారు. చిలకల గుట్ట నుంచి పూజారులు తోడ్కోని వస్తుండగా సమ్మక్క తాను అధిష్టించే గద్దెవైపు పయనిస్తున్నారు.…