ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్ నేత సంచలన ట్వీట్July 15, 2021 ఇద్దరు తెలంగాణా మంత్రులపై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలతో కూడిన వీడియోను ట్వీట్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేతి…