సింహ విలాపంMay 24, 2021 గుహ లోంచి ఏమిటీ ధార, వాగై వంకలు తిరుగుతూ బిందు చిందులు వేస్తూ పరిగెడుతూఎందుకిలా పరవళ్లు తొక్కుతోంది? ఆగిపోతున్న శ్వాసలను హారం చేసుకొని, కట్టెలను కిరసనాయిలు డబ్బాలను…