అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలుJuly 1, 2023 ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు అధికారులపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అధికారుల వైఖరిగా ప్రస్తావిస్తూ ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ఈమేరకు శనివారం…