‘కరంటు జంగన్న’ ఇక లేరు!February 5, 2022 బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్ను మూశారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం హైదరాబాద్లో జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. పార్లమెంటుకు…