ఐదుగురు ‘ఐఏఎస్’లకు జైలు శిక్షSeptember 2, 2021 ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఆంధప్రదేశ్ హైకోర్టు గురువారం జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు శిక్షకు గురైన ఐఏఎస్ అధికారుల్లో పదవీ విరమణ చేసిన మన్మోహన్ సింగ్…