సంచలన కేసు: సిరిసిల్ల రాజయ్య కేసులో కోర్టు తీర్పుMarch 22, 2022 కోడలు ఆత్మహత్య కేసులో వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబ సభ్యులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. దీంతో సిరిసిల్ల రాజయ్యకు…