‘పునర్విభజన’పై కేంద్రం కీలక ప్రకటనAugust 3, 2021 తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణా రాష్ట్రాల్లో మరో పదేళ్ల వరకు పునర్విభజన లేనట్లేనని స్పష్టతనిచ్చింది.…