‘దళితులకు సరికొత్త రిజర్వేషన్లు’July 26, 2021 సరికొత్త రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ప్రగతి భవన్ లో ‘దళిత బంధు’ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.…