వ్యాక్సిన్ తీసుకున్నారా? అయితే ఓ కీలక సూచన!January 16, 2021 వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. కొందరు హెల్త్ కేర్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాలేదని,…