అసలు తప్పు ఆ ‘కెమికల్ ఇంజనీర్’ది కాదు…(ట)!June 15, 2021 నేను రెండు రోజుల క్రితం ఒక వీడియో చూశాను. కెమికల్ ఇంజనీర్ అట, ఇంతటి మేధావితనాన్ని నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. కరోనా గురించి, వైరస్ బిహేవియర్…