‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టిచ్చుడు’ అంటే గిదే మరి!July 10, 2021 ‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిచ్చుడు…’ అనేది తెలంగాణా నానుడి. ఓ వ్యక్తి ఆత్రుతకు సంకేతంగా ఆయా సామెతను తెలంగాణా పల్లెల్లో ఎక్కువగా వాడుతుంటారు. భద్రాద్రి కొత్తగూడెం…