హెల్త్ సిటీగా ఓరుగల్లు: కీలక ఉత్తర్వు జారీDecember 4, 2021 ఓరుగల్లు మహానగరాన్ని హెల్త్ సిటీగా రూపుదిద్దేందుకు తెలంగాణా ప్రభుత్వం కీలక ఉత్తర్వును జారీ చేసింది. ప్రక్రియలో భాగంగా జీవోఎంఎస్ నెం.158ను ప్రభుత్వం జారీ చేసింది. పదిహేను ఎకరాల్లో…