తెలంగాణా సీఎస్ ఉత్తర్వు బుట్ట దాఖలు!December 21, 2021 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… బ్యూరోక్రసీ కోణంలో దాదాపు ముఖ్యమంత్రి హోదాతో సరి సమాన స్థాయిగా అధికార వర్గాలు అభివర్ణిస్తుంటాయి. ఇటువంటి ఉన్నతాధికారి జారీ చేసిన ఓ ఉత్తర్వు…