స్కూళ్లు తెరుస్తున్నారా?: హైకోర్టుJanuary 28, 2022 ఈనెల 31వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నారా? అని తెలంగాణా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ…