ఈ ‘కబ్జా’ వ్యథ డిఫరెంట్… టీఆర్ఎస్ లీడర్ లబో…దిబో…!May 12, 2022 భూకబ్జాలు, సెటిల్మెంట్లు తదితర అంశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఖమ్మం నగరంలో కబ్జాకు గురైనట్లు ఆరోపణలు…