భారీగా ‘ఐపీఎస్’ల బదిలీDecember 25, 2021 భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వు జారీ చేసింది. మొత్తం 30 మంది ఐపీఎస్ అధికారులు బదిలీకి గురయ్యారు.…