‘అమానుషం’పై రివర్స్ జర్నలిజం!

రివర్స్ పంపింగ్, రివర్స్ టెండరింగ్ గురించి విన్నాం…ఈ రివర్స్ జర్నలిజం ఏమిటి? అనేదే కదా మీ ప్రశ్న. రివర్స్ జర్నలిజం గురించి తెలుసుకునే ముందు, విషయ పరిజ్ఞానం కోసం రివర్స్ పంపింగ్, రివర్స్ టెండరింగ్ గురించి ముందుగా చెప్పుకోవలసిందే. రివర్స్ పంపింగ్ అంటే… తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చేసిన అద్భుతమన్నమాట. వర్షాభావం కారణంగా గోదావరి నదిలో నీటి ప్రవాహం అంతగా లేనప్పుడు మహారాష్ట్రలో కురిసిన వానలవల్ల ప్రాణహిత నది ప్రవహించింది. ప్రాణహిత నదిలో గల … Continue reading ‘అమానుషం’పై రివర్స్ జర్నలిజం!