జంపన్నకు మావోయిస్ట్ పార్టీ వార్నింగ్

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్నకు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం వార్నింగ్ ఇచ్చింది. దాదాపు మూడున్నరేళ్ల క్రితం పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన జంపన్నను ఉటంకిస్తూ ఆ పార్టీ హెచ్చరించడం బహుషా తొలిసారి కావచ్చు. ఈమేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ పత్రికా ప్రకటన వెలువడింది. విప్లవ రాజకీయాల నుంచి హీనాతిహీనంగా దిగజారిపోయిన జంపన్నకు విప్లవ రాజకీయాలపై, పార్టీపై మాట్లాడేందుకు కనీస నైతిక అర్హత … Continue reading జంపన్నకు మావోయిస్ట్ పార్టీ వార్నింగ్