‘మావోల వార్నింగ్’పై జంపన్న ఘాటు జవాబు

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తనను హెచ్చరించడంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న స్పందించారు. ఈమేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీ అభయ్ పేరున జూన్ 18 వ తేదీన విడుదల అయిన ప్రకటనలో తనపై హేళనలతో, నిరాధార ఆరోపణలతో, అప్రజాస్వామికంగా, హెచ్చరికలతో కూడిన దాడిని ఖండిస్తున్నట్లు జంపన్న చెప్పారు. అభయ్ పేరుతో ఇచ్చిన ప్రకటన వారిదా? కాదా? అనే … Continue reading ‘మావోల వార్నింగ్’పై జంపన్న ఘాటు జవాబు