‘ఈటెల’పై టీఆర్ఎస్ ‘అస్త్రం’ ఇతనేనా!?

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే సంగతి వదిలేస్తే… ముందస్తుగానే ఇక్కడ ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే హుజూరాబాద్ లో మకాం వేసి ప్రభుత్వం అమలు చేస్తన్న పథకాలను వివరిస్తూ, పార్టీ నుంచి నిష్క్రమించిన ఈటెల రాజేందర్ ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రాజకీయ పావులు కదులుతున్నట్లు వార్తలు … Continue reading ‘ఈటెల’పై టీఆర్ఎస్ ‘అస్త్రం’ ఇతనేనా!?