చివరికి దక్కింది మోదీ ఫోన్ కాల్! బీజేపీలో ఇదో ‘విషాద రాజకీయం’!!

చందుపట్ల జంగారెడ్డి… తెలంగాణాలో ఆయన అభిమానులు ఇప్పటికీ ముద్దుగా పిలుచుకునే పేరు జంగన్న. ఉత్తరాది బీజేపీ నేతలు ముఖ్యంగా ఎల్ కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, వాజపేయి వంటి అగ్ర నాయకులు ‘జంగా జీ’ అని పిలిచిన రోజులు జంగారెడ్డి రాజకీయ జీవితంలో దశాబ్ధాల క్రితం ఓ తీపి గురుతు మాత్రమే. ఎవరీ జంగారెడ్డి? ఏంటి ఇతని నేపథ్యం…? అంటే ఈ తరానికి తెలియని బీజేపీలోని వినూత్న సీనియర్ నేత. బీజేపీగా రూపాంతరం చెందకముందు జనసంఘ్ … Continue reading చివరికి దక్కింది మోదీ ఫోన్ కాల్! బీజేపీలో ఇదో ‘విషాద రాజకీయం’!!