ఖమ్మంలో ‘ఆటవికం’… నడిరోడ్డుపై ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి

ఫొటోలు చూడండి. వీడియోలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయా వీడియోల్లో వాడిన భాషకు సంబంధించిన అసభ్య పదాలను అయిష్టంగానైనా వినాల్సిన పరిస్థితి. ఓ ఫారెస్ట్ అధికారిపై మట్టి అక్రమ రవాణాదారులుగా భావిస్తున్న వ్యక్తులు నడిరోడ్డుపై ఎలా దౌర్యన్యానికి పాల్పడి దాడి చేశారో చూడవచ్చు. ఇంతకీ ఆ ఫారెస్ట్ అధికారి చేసిన తప్పేమిటో తెలుసా? తాను విధులు నిర్వహించే రఘునాథపాలెం మండలం చింతగుర్తి బీట్ లోని అటవీ భూముల్లో మట్టిని తవ్వుతున్న జేసీబీని, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకుని … Continue reading ఖమ్మంలో ‘ఆటవికం’… నడిరోడ్డుపై ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి